సౌరశక్తితో నడిచే మొబైల్ స్వాబ్ కలెక్షన్ యూనిట్లను ప్రారంభించిన సెల్కో
గ్రామీణ ప్రాంతాల్లోని ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు సహాయం చేయడానికి సెల్కో సోలార్ లైట్ ప్రైవేట్ లిమిటెడ్ సౌరశక్తితో పనిచేసే పరిష్కారాన్ని ప్రారంభించింది.